ADS
Friday, 10 February 2017
PAPPU CHARU......DHALL RASAM TASTY RECIPIE
PAPPU CHARU DHALL RASAM TASTYRECIPIE | |
• Curry leaves - 1 springs. | |
• Turermic powder - pinch pinch. | |
• Hing - pinch pinch. | |
• Onions - 1 cup. | |
• Green chilli - 4 numbers. | |
• Red chilli dry - 3 numbers. | |
• Cumin seedsq - 1 teaspoons. | |
• Mustard seed - 1 teaspoons. | |
• Tomato - 1 numbers. | |
• Oil - 1 tablespoons. | |
• Tamarind juice - 2 cup. | |
• Toor dal cooked - 1 cup. | |
• Coriander leaves - 2 springs. | |
• Salt - to taste. | |
• Sugar - 1 teaspoons. | |
• Ghee - 1 teaspoons. |
Thursday, 9 February 2017
EGG BHURJI FOOD RECIPIE ....AWESOME TASTE
EGG BHURJI
Blend the eggs well.Add salt ,red chilli powder, turmeric powder, garam masala to blended eggs.Now heat oil in a pan, add cumin seeds and saute for a minute.Then add chopped onion and chopped green chillies, Saute till onion become soft and light pink in color .Now add blended egg's mixture to it and continuously stir and let it cook for 5 minutes.Mix coriander leaves and serve hot.
చంకలు తెల్ల బడాలంటే ఇలా చేయండి
చంకలు తెల్ల బడాలంటే ఇలా చేయండి
నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట…
ఇలా కారణాలు
ఏమున్నా శరీరంలోని కొన్ని కొన్ని బాగాలు నల్లగా ఉంటాయి.. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, చంకల్లో
ఎక్కువగా నల్లగా అవుతుంది.
చాలామంది మహిళల్లో చంకలు, గజ్జలు నల్లగా ఉంటాయి. తరచూ షేవింగ్ చేయడం వల్ల, ఎక్కువ చెమట, సరైన గాలి వెలుతురు తగలకపోవటం , ఆల్కహాల్ బేస్డ్ డియోడ్రెంట్స్ వాడటం
వల్ల చంకలు నల్లబడతాయి. ఇలా అసహ్యంగా ఉండటంతో
స్లీవ్ లెస్ వేసుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇంటి వైద్యంతోనే పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల
నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చుచంకల్లోని ఈ నలుపును
తగ్గించుకోవచ్చు.
మొదటిది అలోవెరా జెల్…
ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి తిరిగి పూర్వ స్థితిని
ఇవ్వడంలో అలోవెరా జెల్ (కలబంద గుజ్జు) బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జెల్‌ను
తీసుకుని నల్లబడ్డ ప్రదేశాలపై రాసి 20
నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే
చక్కని ఫలితాలు వస్తాయి.
బేకింగ్ సోడా…
ఒక భాగం నీరు, 3 భాగాల బేకింగ్ సోడాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. మిశ్రమం స్మూత్‌గా
వచ్చే వరకు పేస్ట్‌ను బాగా కలపాలి. దీన్ని నల్లబడ్డ భాగాలపై రోజుకు రెండు సార్లు
రాస్తే ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ…
చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును కలిగించే గుణాలు నిమ్మలో అధికంగా
ఉన్నాయి. కొద్దిగా నిమ్మ రసాన్ని తీసుకుని నల్లబడ్డ ప్రదేశంలో రాయాలి. అనంతరం 15
నుంచి 20 నిమిషాల పాటు ఆగిన తరువాత కడిగేయాలి.
ఇలా చేస్తే చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.
ఆలివ్‌ఆయిల్, చక్కెర…
పొడిగా ఉన్న చర్మం, మృత చర్మ కణాలను తొలగించడంలో చక్కెర
ఉపయోగపడితే చర్మాన్ని సంరక్షించడంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కొద్దిగా
చక్కెర, ఆలివ్ ఆయిల్‌లను సమభాగాలుగా తీసుకుని రెండింటినీ
పేస్ట్‌లా వచ్చే వరకు బాగా కలపాలి. అనంతరం ఆ పేస్ట్‌ను శరీర భాగాలపై రాసి 5 నుంచి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి.
కీరదోస…
కీరదోసకాయ ముక్కలు కొన్ని, కొద్దిగా నిమ్మరసం, పసుపులను
కలిపి మిక్సీలో వేసి పట్టాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడ్డ భాగాల్లో ఉంచితే తగిన ఫలితం
కనిపిస్తుంది.
పాలు…
పాలు, దాని
సంబంధ ఉత్పత్తుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొద్దిగా పాలు,
పెరుగులను తీసుకుని మిశ్రమంగా కలిపి చర్మంపై రాయాలి. ఇది పొడి చర్మం
కలవారికి మేలు చేస్తుంది.
బాదం నూనె…
చర్మానికి పోషణను అందించే గుణాలు బాదం నూనెలో ఉన్నాయి.
రోజుకోసారి బాదం నూనెను కొద్దిగా తీసుకుని చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది.
చర్మానికి మెరుపును ఇచ్చే గుణం బాదం నూనెలో ఉంది.
ఆలుగడ్డలు…
కొద్దిగా నీటిని, కొన్ని
ఆలుగడ్డలను తీసుకుని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర
భాగాలపై రాయాలి. కొద్దిసేపు ఆగాక కడిగేయాలి. ఇది మృత చర్మ కణాలను వేగంగా
తొలగిస్తుంది.
TOP MOST FAKE CHINA FOODS
Many parts of China are actually known for their fine cuisine, but its food industry has taken a lot of heat lately for its troubling lack of standards (and for good reason).
People everywhere are avoiding food imports from China, and it’s easy to understand why.
For years, China has been inventive in creating outrageously-toxic fake products and food items. While there is no evidence that the vast majority of these products is being sold in the United States, sites such as eBay and some vendors on Amazon.com have been seen selling food that sometimes openly, sometimes discreetly are being made and often shipped straight from the country.
The list below is just ten examples of illegal counterfeit food product from China, that may make you think twice about purchasing food from online sources that ship from across the ocean.
మీ పాస్ట్ లైఫ్ గత జన్మ)సీక్రెట్ తెలుసుకోవడం ఎలా ?
మీ పాస్ట్ లైఫ్ గత జన్మ)సీక్రెట్ తెలుసుకోవడం ఎలా ?
మనుషుల జీవితం చాలా సర్
ప్రైజింగ్ గా ఉంటుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మ అలా.. జన్మజన్మల జీవితాన్ని అనుభవిస్తారు. అయితే మనిషి పుట్టుక ఏడు జన్మలని, మిగిలవన్నీ జంతువులు, సహచరాల రూపంలో ఉంటాయని నమ్ముతారు.
మనుషుల జీవితం చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మ అలా.. జన్మజన్మల జీవితాన్ని అనుభవిస్తారు. అయితే మనిషి పుట్టుక ఏడు జన్మలని, మిగిలవన్నీ జంతువులు, సహచరాల రూపంలో ఉంటాయని నమ్ముతారు. అయితే మన పూర్వ జన్మ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఈ జన్మలో మనం ఎలా ఉన్నా.. గత జన్మలో రాజకీయ నాయకుడా, పారిశ్రామిక వేత్తనా, వ్యాపార వేత్తనా అనేది తెలిస్తే చాలా బావుంటుందని అనుకుంటారు. అయితే ఇలా కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని న్యూమరాలజీ చెబుతోంది. ప్రస్తుత లైఫ్ ని బట్టి.. పాస్ట్ లైఫ్ తెలుసుకోవచ్చని, కొంత సమాచారాన్ని వివరిస్తుందని గ్రీక్ ఫిలాసఫర్ చెబుతున్నారు. ప్రతి నెంబర్ లోనూ ఎనర్జీ ఉంటుందని ఈయన వివరిస్తున్నారు. మరి మీ పాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవడం ఎలాగో చూడండి..
స్టెప్ 1 ముందుగా పాత్ నెంబర్ తెలుసుకోవాలి. అందుకు బర్త్ డేట్ ని ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు 12 జూన్ 1960 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే.. (1+2)+(6)+(1+9+6+0) = 25. దీన్ని సింగిల్ డిజిట్ లోకి మార్చాలి. 25 = 2 +5 = 7.
స్టెప్ 2 ఇన్నర్ నీడ్ నెంబర్ ని తెలుసుకోవాలి. మీ పేరులోని ఓవెల్స్ ని కూడాలి. అంటే ఓవెల్స్ అయిన A=1 అని E=5 అని I=9 అని O=6 అని U=3గా గుర్తించాలి. ఉదాహరణకు మీరు పేరు ప్రియా శర్మ (Priya Sharma) అయితే.. 9+1+1+1= 12=1+2=3
స్టెప్ 3 ఇప్పుడు పాత్ నెంబర్, ఇన్నర్ నీడ్ నెంబర్ ని కూడాలి. అంటే 7+3= 10. దీన్ని సింగిల్ డిజిట్ గా మార్చాలి. 10 = 1+ 0= 1. అంటే మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 అన్నమాట. ఇలా మీకు వచ్చిన నెంబర్ ని బట్టి మీ పాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవచ్చు.

నెంబర్ 1
ఒకవేళ మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 వచ్చిందంటే.. మీరు గత జన్మలో రాజు లేదా రాణి అయ్యి ఉంటారు. మీరు గౌరవించబడి ఉంటారు. లేదా పోలీస్, పొలిటీషియన్ కూడా అయ్యి ఉండవచ్చు. ప్రస్తుత లైఫ్ ఒకవేళ మీరు ప్రస్తుత జీవితంలో
త్యాగం, ఒంటరితనంతో బాధపడుతున్నారంటే.. మీరు అనాథగా ఉండాల్సి
రావచ్చు.
నెంబర్ 2
మీ పాస్ట్ లైఫ్
నెంబర్ 2 వచ్చిందంటే.. మీరు ప్రేమ, ఎమోషన్స్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ లైఫ్ లో ఏదైనా లేదా
ఎవరినైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలావరకు మీ గత
జన్మ చాలా కష్టమైన నిర్ణయాలతో నిండి ఉంటుంది. గత జన్మలోని సోల్ మేట్ ని
ప్రస్తుత లైఫ్ టైంలో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
number3
గత జన్మలో మీరు ఆర్టిస్ట్ లేదా వ్రైటర్. మీరు పూర్వ జన్మను బాగా సంతోషంగా ఎంజాయ్ చేసి ఉంటారు. కుటుంబాన్ని, లైఫ్ ని చాలా అందంగా మలుకుని ఉంటారు. అలాగే ఈ నెంబర్ వ్యక్తులు గత జన్మలో గార్డెనర్స్, బేకర్స్, వంటవాళ్లు అయ్యి ఉండవచ్చు.

నెంబర్ 4
మీది చాలా ఆసక్తికరమైన జీవితం. కానీ అన్ని సందర్భాల్లో
పాజిటివ్ గా ఉండకపోవచ్చు. ఈ నెంబర్ కి సంబంధించిన
వ్యక్తులు చాలా వరకు ఆర్మీలో లేదా బానిసలుగా ఉంటారు. మరికొందరు జైల్ కీపర్స్
కూడా అయి ఉండవచ్చు.
నెంబర్ 5
నెంబర్ 5 కలిగినవాళ్లు వార్ జోన్ లో ఉండి ఉండవచ్చు. విప్లవాలు మీ జీవితంలో
కీలకభాగం అయి ఉంటాయి. ప్రస్తుత జీవితంలో కూడా
విరామం లేనట్టు కొన్నిసార్లు ఫీలవుతారు.
నెంబర్ 6
నెంబర్ 6ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా కలిగిన వాళ్లు.. గత జన్మలో ఆధ్మాత్మిక వేత్త, ధ్యానం, శ్రద్ధాభక్తులు కలిగిన
వ్యక్తి అయి ఉంటారు. అలాగే యాక్టర్ లేదా వ్యాపారవేత్త అయి ఉండే
అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత జీవితం ఒకవేళ మీరు
ప్రస్తుత జీవితంలో సంతోషం లేకుండా ఉంటే.. ధారాళమైన ప్రేమ, క్షమాగుణంను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
నెంబర్ 7
ఏడు అనేది ఆధ్మాత్మిక సంఖ్య. మీరు సామాన్యులకు చేసే సేవ, మీకున్న తెలివితేటల కారణంగా.. మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. లీడర్ గా భావిస్తారు. మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదని భావిస్తారు.
నెంబర్ 8
నెంబర్ 8ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా పొందినవాళ్లు.. మెడిసిన్ కి సంబంధించిన
జీవితం గడిపి ఉంటారు. అలాగే సంపన్నమైన వ్యాపారి
లేదా భూమి యజమాని అయి ఉండవచ్చు. మీ జీవితంలో డబ్బు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుత లైఫ్ అలాగే ప్రస్తుత జీవితంలో కూడా డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఎమోషనల్ గా కంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. డబ్బు కోసం ఎంత సాహసమైనా
చేస్తారు. దేన్నైనా వదులుకుంటారు.
నెంబర్ 9
నెంబర్ 9ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా పొందినవాళ్లు గత
జీవితంలో జ్యోతిష్యుడు, జర్నలిస్ట్ అయి ఉండవచ్చు. సన్యాసి, మూగ,
మాటలు రాని వాళ్లు కూడా అయి
ఉండవచ్చు. అలాగే కొంతమంది హాస్పిటల్ లో పనిచేసి ఉండవచ్చు. ఇతరులకు సహాయపడి ఉండవచ్చు.
Subscribe to:
Posts (Atom)